ప్రభల నిర్వహులకు దర్శనానికి పాసులు ఇవ్వరు, గుర్తింపు ఇవ్వరు. ఎంతో మంది అనామకులు రాజకీయ పలుకుబడితో VIP పాసులతో కొండ మీద చెలరేగిపోతుంటారు.
సభాపతి శ్రీ కోడెల శివప్రసాద రావు గారు, మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ విషయంలో కలగచేసుకొని ప్రభ నిర్వాహకులకు సముచిత స్తానం కల్పిస్తారని ఆసిద్దాo.
మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో జరిగే తిరునాళ్లలో ప్రభలు ప్రత్యక ఆకర్షణ. సుమారు 15 అతి పెద్ద ప్రభలు 40 కి పైగా చిన్న ప్రభలు కడుతుంటారు.
ఒక్కొక్క చిన్న ప్రభ కట్టడానికి అయ్యే ఖర్చు రూ 25 లక్షలకు పైనె.