Getting There

క్షేత్రము చేరుటకు మార్గము

బస్ మార్గము / Bus Route

  1. నరసరావుపేట నుండి కోటప్పకొండ 15 కి.మీ / Narasarao Pet to Kotappakonda 15 k.m
  2. చిలకలూరిపేట నుండి కోటప్పకొండ 21 కి.మీ / Chilakaluripet to Kotappakonda 21 k.m
  3. వినుకొండ నుండి కోటప్పకొండ 45 కి.మీ (వయా) పెట్లూరివారి పాలెం. / Vinukonda to Kotappakonda via Petloorivari palem 45 k.m

రైలు మార్గం / Train Route

  1. రైలు మార్గం ద్వారా వచ్చే యాత్రికులు నరసరావుపేట చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకోవచ్చు.
  2. Nearest railway station is Narasarao pet.

విమాన మార్గము / Airport

  1. గన్నవరం విమానాశ్రయం 100 కి.మీ
  2. Nearest airport is Gannavaram near Vijayawada 100k.m.