02.21.17 by Editor VIP లతో కిట కిట లాడుతున్న పురుషోత్తమపట్నం పొన్నూరు శాసనసభ్యుడు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర పురుషోత్తమపట్నం లోని ప్రభల వద్ద టెంకాయ కొడుతున్న దృశ్యం. కోటప్పకొండకు వెళ్ళే యాత్రికులు మొదట పురుషోత్తమపట్నం సందర్శించి అక్కడ ప్రభలవద్ద టెంకాయ కొట్టి ఆ తరువాత కోటప్పకొండకు వెళ్లడం ఆనవాయితి. Share this:TwitterFacebookLike this:Like Loading...