పురుషోత్తమపట్నం లో మహాశివరాత్రి తిరుణాల ప్రభల సందడి ప్రారంభమయ్యింది. పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ విడదల లక్ష్మీనారాయణ, తోట రామచంద్ర ప్రసాద్ మరియు గ్రామ పెద్దలు టెంకాయలు కొట్టి గ్రామ ప్రభ గడలు వేశారు.