సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 13, 14, 15 తేదీల్లో మూలవిరాట్ అభిషేకాలు చేయించుకున్న భక్తులకు స్వామివారి శేషవస్త్రం, మహాప్రసాదం అందజేస్తామని దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు తెలిపారు. ఇవి కాకుండా మంటపాభిషేకాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.