నరసరావుపేటలో చేసిన అభివృద్ధి గురించి ప్రధానమంత్రికి తెలియజేస్తానని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఐ.ఎ.ఎస్. అధికారి విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఆయన నరసరావుపేటకు విచ్చేశారు.